Friday, February 27, 2026
ads
Homeతెలంగాణబస్సు డ్రైవర్ స్పీడ్ కూ అడ్డు అదుపులేదు భయం గుప్పిట్లో జనాలు

బస్సు డ్రైవర్ స్పీడ్ కూ అడ్డు అదుపులేదు
భయం గుప్పిట్లో జనాలు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//సంగారెడ్డి జిల్లా, నవంబర్ 17:

గవర్నమెంట్ బస్సు ను స్పీడ్ గా నడుపుతూ అడిగిన వారికీ బూతుమాటలు తిడుతున్న మందాపూర్ గతంలో రుక్మిణి కాలేజీకి బస్ నడిపించే సమయంలో అతని స్పీడుకు అడ్డు అదుపు లేకపోవడంతో ఎంతో గ్రామాల ప్రజలు చెప్పిన కానీ నా ఇష్టం అంటూ దురుసుగా ప్రదర్శించడం జరిగింది ఏకంగా  విట్టల్ రెడ్డి అనే రైతు కారు పైకి బస్సు  తీసుకుపోయాడు అతను చాకచక్యంగా బస్సును కిందకి దించడంతో  ప్రమాదం నుంచి బయటపడ్డాడు  అంతటితో అప్పుడే నాకు సమాచారం ఇవ్వగా నేను వార్తలు కూడా రాసాను అంతలోనే ఆర్టీసీలో జాబు పొంది డ్రైవర్గా విధులు నిర్వహించి కొంతకాలం అవుతున్న అతని మార్పులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు అతని స్పీడు అతని మాట్లాడే మాటలు ఎవరు చెప్పిన వినకపోవడం అతని ఇష్టం వచ్చినట్లు బస్సు నడిపించడం వల్ల ఈ యొక్క బస్సు డ్రైవర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకొని ఉన్నతాధికారులు వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని మండలంలోని ప్రజలు వేడుకోవడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular