మనప్రజాప్రతినిధి//
రాజన్నసిరిసిల్ల,నవంబర్,23
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన జిల్లా కమిటీ అధ్యక్షుల్లో భాగంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్( డిసిసి )అధ్యక్షులుగా నియామకం అయిన శ్రీ సంగీతం శ్రీనివాస్ గారికి
ప్రముఖ కవి, రచయిత శ్రీ జూకంటి జగన్నాథం , టీఎస్ యుటిఎఫ్ నాయకులు పాకాల శంకర్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు.

