Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుభజన కళాకారుడు శే. గుండ తిరుపతి గారు పరమపదించిన సందర్భంగా కుటుంబానికి ఆర్థిక సాయం

భజన కళాకారుడు శే. గుండ తిరుపతి గారు పరమపదించిన సందర్భంగా కుటుంబానికి ఆర్థిక సాయం

📰 Generate e-Paper Clip

సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామానికి చెందిన భజన కళాకారుడు శే. గుండ తిరుపతి గారు ఇటీవలి కాలంలో పరమపదించగా, వారి కుటుంబాన్ని పరామర్శిస్తూ జానపద వృత్తి కళాకారుల సంఘం – తిరుపతి వారు భజన కళాకారుల సహాయ నిధి నుండి ₹5,000/- ఆర్థిక సహాయం మంజూరు చేశారు.

ఈ మొత్తం నిధిని ఈ రోజు శ్రీ రామాంజనేయ భజన మండలి, సముద్రాల తరఫున వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ రామాంజనేయ భజన మండలి అధ్యక్షులు శ్రీ వంగర ముకుందరెడ్డి గారు పాల్గొని, గుండ తిరుపతి గారి సేవలను స్మరించుకున్నారు. భజన కళాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మండలి తరఫున తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ రామాంజనేయ భజన మండలి అధ్యక్షులు శ్రీ వంగర ముకుందరెడ్డి గారు పాల్గొని, గుండ తిరుపతి గారి సేవలను స్మరించుకున్నారు. భజన కళాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మండలి తరఫున తెలియజేశారు.

శ్రీ రామాంజనేయ భజన మండలి, సముద్రాల
అధ్యక్షులు:
శ్రీ వంగర ముకుందరెడ్డి
గ్రామం: సముద్రాల
మండలం: కోహెడ
జిల్లా: సిద్ధిపేట

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular