Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుసీఎం అధ్యక్షతన హైపవర్ కమిటీ – పెండింగ్ సమస్యలకు ‘ఫుల్ స్టాప్’ పెట్టనున్న ప్రభుత్వం

సీఎం అధ్యక్షతన హైపవర్ కమిటీ – పెండింగ్ సమస్యలకు ‘ఫుల్ స్టాప్’ పెట్టనున్న ప్రభుత్వం

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, నవంబర్ 27 (మన ప్రజాప్రతినిధి)

ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీస్ బాధితులకు ₹7 కోట్లు విడుదల
ప్రైవేట్ స్కూళ్లకూ ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్ – సంక్షేమంలో పెద్ద నిర్ణయం ఎస్సీ–ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ రంగాలలోనెలకొన్న నిలకడలనుతొలగించేందుకు,పెండింగ్ సమస్యలకు శాసనబద్ధ పరిష్కారాలు చూపేందుకు,ముఖ్యమంత్రిఅధ్యక్షతనహైపవర్ కమిటీసమావేశంత్వరలోజరుగనుందని ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్యప్రకటించారు.ముఖ్యమంత్రినికలిసి,వర్గాలఅభివృద్ధికోసంతీసుకోవాల్సినఅత్యవసరచర్యలపైనివేదికసమర్పించగా,సీఎంవెంటనే‘అమలు’అంగీకారంఇచ్చారనివెల్లడించారు.హాస్టల్ సమస్యలపై సీఎందృష్టి–వెంటనేస్పందనవిద్యార్థులసంక్షేమాన్నిప్రభావితంచేసేహాస్టల్ డైట్ చార్జీలు,భవనకిరాయిలు,మౌలికవసతులలోటువంటిఅంశాలనుప్రత్యక్షంగాపరిశీలించినచైర్మన్,ముఖ్యమంత్రికినివేదికఅందించగా,అనివేదికపైసీఎంతక్షణచర్యగాహైపవర్సమీక్షఏర్పాటుకుఆదేశించినట్లుతెలిపారు.“700కోట్లునిల్వఇకఉపయోగంలోకి!”–ఎస్సీకార్పొరేషన్నిధులపైసీరియస్ఆదేశాలుగతసంవత్సరంనుంచివివిధజిల్లాల్లోనిల్వగాఉన్న₹700కోట్లునిధులనుఇకపైబడుగు–బలహీనవర్గాలఅభివృద్ధికార్యక్రమా లకు వినియోగించాలని చైర్మన్ బక్కివెంకటయ్యస్పష్టంచేశారు.ఆనిధులు“నిల్వకాదు,వినియోగంకావాలి” అంటూఅధికారులకుస్పష్టమైనదిశానిర్దేశాలుఇచ్చారు.పెద్దమార్పు: ప్రైవేట్ స్కూళ్లకూప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్ఎస్‌.సి.డి.డి కమిషనర్ ఎన్. క్షితిజ కీలక ప్రకటన చేస్తూ —ఈఏడాదినుంచి ప్రైవేట్ పాఠశాలల్లో9వ, 10వ తరగతి విద్యార్థులకు కూడా ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్ అందిస్తున్నామని చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా చైతన్యసమావేశాలునిర్వహిస్తూరిజిస్ట్రేషన్లు వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
ప్రతి మండలం ఒక యూనిట్‌గా, చైల్డ్ వెల్ఫేర్ అధికారుల ద్వారా పాఠశాలల్లోనేనేరుగానమోదుచేపడుతున్నట్లువెల్లడించారు.అట్రాసిటీస్ కేసులకుమరో₹7కోట్లు–బాధితులకుప్రత్యక్షలాభంఎస్సీ–ఎస్టీఅట్రాసిటీస్ కేసులబాధితులకుకేంద్ర–రాష్ట్రభాగస్వామ్యంతో₹7కోట్లునష్టపరిహారం విడుదలైనట్లు కమిషనర్క్షితిజతెలిపారు.డీవీఎంసీసమావేశాలుదాదాపుఅన్నిజిల్లాల్లోపూర్తయ్యాయని,మిగిలినవాటినికూడాత్వరలోనిర్వహిస్తామని స్పష్టం చేశారు.12 జిల్లాలకుఅధికారులులేరుత్వరితగతిన కేడర్ మంజూరుచేయాలి అధికారులుఅడిషనల్ డైరెక్టర్ సి.శ్రీధర్-12జిల్లాల్లోఎస్‌.సి.డి.డిఅధికారులకొరతపరిపాలనాఆటంకాలుకలిగిస్తున్నదనికేడర్ బలంవెంటనేపెంచితేఅభివృద్ధికార్యక్రమాలువేగంతోసాగుతాయనితెలిపారు.ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీస్ బాధితులకుపెన్షన్ సౌకర్యంకూడాఅందిస్తున్నట్లువివరించారు.సమీక్షలోపాల్గొన్నఅధికారులుగీత,నర్సింహారెడ్డి,ఎం.శ్రీనివాస్,సల్మాబాను,రమాదేవి,శ్రావణ్ కుమార్,సుబ్బలక్ష్మి,శ్యాంసుందరి,కెబీ చారి తదితర అధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular