Friday, February 27, 2026
ads
Homeతెలంగాణమైసంపల్లి గ్రామంలో ఘనంగా ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం

మైసంపల్లి గ్రామంలో ఘనంగా ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి(నంగునూరు నవంబర్ 24):

ఈ రోజు నంగునూర్ మండలం లోని మైసంపల్లి గ్రామం లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న ఏపీఎం శ్రీనివాస్ , కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వినర్ ముత్యాల యాదగిరి, సి ఏ లక్ష్మారెడ్డి, వీ వో లీడర్ ప్రమీల, సరిత, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు ముత్యాల బాలమణి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular