గుర్రంపోడు(మనప్రజాప్రతినిధి,నవంబర్ 16:
గుర్రంపోడు మండలం, జూనుతల గ్రామం.. కంచర్ల ఇంద్రా రెడ్డి గారు అనారోగ్యంతో బాధపడుతున్నారన్న విషయాన్ని తెలుసుకుని వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాగులవంచ తిరుపతి రావు, మాజీ వైస్ ఎంపీపీ వజ్జ ధనుంజయ్య, మండల నాయకులు మేకల వెంకట్ రెడ్డి, కామర్ల రాములు, కూనూరి సైదిరెడ్డి,రవీందర్ రెడ్డి, వెంకటయ్య,మర్రి సైదులు, కంచర్ల హరీష్ రెడ్డి,దోటి గణేష్, మహేందర్, చంటి యాదవ్, రాంబాబు, యాదయ్య,గిరి,సంకటి గిరి,సందీప్, ఆడెపు సంతోష్,వాకిటి చంద్రయ్య, దండు యాదయ్య,మారుపాక వెంకటయ్య, బొల్లం నరసింహ, బొల్లం కృష్ణ, కూర శ్రీను,మారుపాక చల్మా, బోమ్ము ప్రవీణ్, మారుపాక హరీష్, బోసంగి బాబు, బెంజుమన్, కూర సురేందర్,భోజ్జయ్య, గుర్రం అంజయ్య, గుర్రం వెంకటయ్య, కొండమీద శివ, బొల్లం గణేష్ తదితరులు పాల్గొన్నారు..

