ప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.
తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళప్రసాదరావు ఎమ్మెల్యే కోనేటి ఆది మూలం ఎమ్మెల్సీ శ్రీ బల్లి కల్యాణ్ చక్రవర్తి .
సూళ్లూరుపేట ఎమ్మెల్యే శ్రీమతి నెలవల విజయ శ్రీ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు . తిరుపతి జిల్లా ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు .తిరుపతి జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ప్రవేశపెట్టిన అంశాల పై శాఖల వారీగా సమీక్షించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ప్రధానంగా దీర్ఘకాలిక సమస్యకు తక్షణమే పరిష్కార మార్గాలను చూపడంతో పాటు,.. అధికారులు చిత్తశుద్ధితో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి, పేదలకు అండగా నిలవాలన్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.
అధికారులు అంకిత భావంతో పని చేసి, ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు .జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ప్రవేశపెట్టి సమీక్షించిన ప్రతి అంశానికి త్వరితగతిన పరిష్కార మార్గాలను చూపాలని అధికారులకు దిశా నిర్దేశం చేసిన చిత్తూరు పార్లమెంటుసభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు .
విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం..
RELATED ARTICLES

