Friday, February 27, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్ఘనంగా జరగనున్న ప్రమాణ స్వీకార మహోత్సవం

ఘనంగా జరగనున్న ప్రమాణ స్వీకార మహోత్సవం

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా రంగినేని చెంచయ్య నాయుడు బాధ్యతలు స్వీకారం
మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.డిసెంబర్8
ఎర్పేడు మండలం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజల్లో ఉత్సాహం నిండిన వాతావరణం నెలకొంది.వచ్చే 13-11-25 శనివారం ఉదయం 9:30 గంటలకు శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీకి కొత్తపాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరగనుంది.ఈ కార్యక్రమం స్థానిక ప్రజలు, వ్యవసాయదారులు, వ్యాపారవేత్తలు భారీ ఎత్తున హాజరుకావడంతో విశేషంగాసాగనుంది. ముఖ్యంగా ఈ ప్రమాణ స్వీకారానికిస్థానికశాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆశీస్సులు, ప్రోత్సాహం ఉండటం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.కొత్త ఛైర్మన్‌గా రంగినేని చెంచయ్య నాయుడుశ్రీకాళహస్తి మార్కెట్ కమిటీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశేష మెజారిటీతో ఎన్నికైన రంగినేని చెంచయ్య నాయుడు, మార్కెట్ అభివృద్ధి, రైతులకు పారదర్శక సేవలు, వ్యాపార వాతావరణం మెరుగుదల వంటి అంశాలను ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నట్లు సమాచారం.ఇతనితోపాటు నూతనంగా ఎన్నికైన డైరెక్టర్స్ కూడా అదే వేదికపై ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమం శ్రీకాళహస్తి మార్కెట్ఆర్డీవో కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన పండగ వేదికపై అత్యంత శోభాయమానంగా జరగబోతోంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ప్రజ ప్రతినిధులు, జిల్లా నాయకులు, మార్కెట్ కమటీ మాజీ అధ్యక్షులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారు.
ఎర్పేడు మండలం నుండి భారీగా హాజరు ఈమహోత్సవానికి హాజరుకావాలని ఎర్పేడు టీడీపీ పార్టీ ఆఫీస్ నుండి రంగినేని చెంచయ్య నాయుడు స్వయంగా ఫోన్ ద్వారా నాయకులు, కార్యకర్తలు, గ్రామ కమిటీ సభ్యులను ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఎర్పేడు మండలం నుండి భారీగా హాజరుకావాలని పిలుపునిచ్చారు.
హాజరుకానున్న ప్రముఖులు:
పేరంనాగరాజనాయుడు (ఎర్పేడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు)  నైనూరుపున్నారావుక్రిష్ణవేణిరాచటి సుబ్రహ్మణ్యంగుణాయాదవ్ రాఘవేంద్రచంద్రశేఖర్ నాయుడుసీతాపతి ఆచారిమునిరెడ్డి పలువురు ముఖ్యనాయకులు,కార్యకర్తలుపాల్గొంటున్నారు.పార్టీ శక్తిని ప్రత్యక్షంగా చూపనున్న వేడుకఈ ప్రమాణ స్వీకారం TDP కి శ్రీకాళహస్తి పరిధిలో శక్తిని నిలబెట్టేలా, కొత్త ఉత్సాహాన్ని కలిగించేలా ఉండబోతోందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.పార్టీ జెండాలతో, బ్యానర్లు, పలకరింపు వేదికలతో వేడుక మరింత అద్భుతంగా కనిపించనుంది.ఎర్పేడు మండల టీడీపీ పార్టీఅధ్యక్షులుపేరంనాగరాజనాయుడు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular