📄 ePaper
Monday, July 13, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుగూడెపుపల్లి సర్పంచ్‌గా గూడెల్లి స్వప్న–భాస్కర్ ఘన విజయం

గూడెపుపల్లి సర్పంచ్‌గా గూడెల్లి స్వప్న–భాస్కర్ ఘన విజయం

📰 Generate e-Paper Clip

బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం
మనప్రజాప్రతినిధి//మనకొండూరుడిసెంబర్ 15
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇల్లంతకుంట మండలం గూడెపుపల్లి గ్రామంలో బిజెపి మద్దతుతో పోటీ చేసిన గూడెల్లి స్వప్న–భాస్కర్ ఘన విజయం సాధించారు.ఈ సందర్భంగా బిజెపి మండల ఇంచార్జ్ ఏలేటి చంద్రారెడ్డి, మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్ నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ను అభినంది స్తూ ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని విజేత గూడెల్లి స్వప్న–భాస్కర్ ప్రజలకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు పెంటల వేణు, బూత్ అధ్యక్షులు చక్రాల కార్తీక్, ఎరుకల రాకేష్, మెడకొక్కుల వెంకటేష్, పిట్టల ప్రణయ్, గూడెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular