📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుప్రజలసమస్యల పరిష్కారమేప్రథమ బాధ్యత:కూతురుకుమారస్వామి

ప్రజలసమస్యల పరిష్కారమేప్రథమ బాధ్యత:కూతురుకుమారస్వామి

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//అక్బర్పేట్ భూంపల్లిమండలం, దుబ్బాకనియోజకవర్గం.

సిద్దిపేట జిల్లా.డిసెంబర్ 3
అక్బర్ పేట్ గ్రామసర్పంచ్ పదవికి కూతురుకుమారస్వామిబరిలో నిలుస్తున్నట్లు ఆయన ప్రకటించారు.గ్రామ ప్రజల సమస్యలు ఏవైనా వెంటనే విని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూఅందుబాటులోనే ఉంటాననిచెప్పారు. చిన్నాపెద్దాఅనేతారతమ్యాలు లేకుండా ప్రతిఒక్కరితో స్నేహశీలిభావంతో మెలుగుతాననిహామీఇచ్చారు. గ్రామంలోని తాగునీటిసరఫరా.డ్రైనేజీ,పారిశుద్ధ్యంవంటిప్రాధాన సమస్యలనుశాశ్వతపరిష్కారాల దిశగా కట్టుబడిఉంటాననితెలిపారు. ప్రజలఆశలు ఆవశ్యకతలకు అనుగుణంగా వారిసూచనలు దిశానిర్దేశంగా తీసుకొని గ్రామఅభివృద్ధిని వేగవంతంచేయడం తనప్రధానలక్ష్యమని పేర్కొన్నారు.నాయకుడిగా కాదు అక్బర్ పేట ప్రజలకు సేవకుడిగాసేవాభావంతోపని చేయడం నాధ్యేయం “అనికూతురు కుమారస్వామి గ్రామ ప్రజలకు వినతి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.