ప్రజాప్రతినిధి//ఏర్పేడుజనవరి 8:
ఈరోజు శ్రీకాళహస్తి శాసనసభ్యులు“బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ”మాతృమూర్తి “బొజ్జల బృందమ్మ“ చేతులమీదుగా ఏర్పేడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు “పేరం నాగరాజ నాయుడు .”ఆధ్వర్యంలో క్రింద కనబరచిన గ్రామాలలో “ముఖ్యమంత్రి సహాయనిధి ( చెక్కులను ”లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లోపార్టీ సీనియర్ నాయకులు పేరం ధనం జయులు నాయుడు . పార్లమెంట్ ఆర్గానేజింగ్ సెక్రటరీ క్రిష్ణవేణి, ఏర్పేడు మండల పిఎసిఎస్ ఛైర్మన్ మహేష్ రెడ్డి ,అమందూర్ సర్పంచ్ గుణాయాదవ్, పార్లమెంట్ sc సెల్ అధికార ప్రతినిధి కెకె రమణ, బీసీ సెల్ ఉపాధ్యక్షులు రాచటి సుబ్రహ్మణ్యం, యూనిట్ ఇంచార్జెస్ కేశినేని సుబ్రహ్మణ్యం, రవి నాయుడు, సీతాపతి ఆచారి, రాఘవేంద్ర, యూనిట్ ఇంచార్జి క్రిష్ణప్ప మొదలియర్ ,నరేంద్ర,ముసలిపేడుబూత్ఇంచార్జి వై.మనోహర్ నాయుడు మరియు లబ్ధిదారుల గ్రామంలోని తెలుగుదేశంపార్టీనాయకులు & కార్యకర్తలుపాలుగున్నారు
(1) T సురేఖ – ముసలిపేడు -90,413/-
(2) D అశ్వదామా – కందాడ – 33,000/-
(3) E భూచంద్ర నాయుడు – సదాశివపురం -1,10,588/-
(4) K P బత్తిరాజు -రాజులకండ్రిగ – 30,786/-
(5) A ధనమ్మ – గుండ్లకండ్రిగ – 1,63,547/-
(6) A శ్రవణ్ కుమార్ -చెల్లూరు – 31,451/-
(7) S శరభి – మర్రిమంద -50,000/-. (8) S మురళీకృష్ణ -మర్రిమంద – 20,614/-
(9) V కాంతమ్మ -ఇసుకతాగేలి – 1,10,021/-
(10) G దేవ -పాతవీరాపురం -33,795/-
(11) గుర్రాల్ల పెంచలయ్య (కుమ్మరిగుంట )-పాగాలి – 30,785/-
(12) అప్పంబేటీ క్రిష్ణమ్మా – పాగాలి – 41,084/- (13) కొట్ర చంద్రయ్య -(రాజులపాలెం )-పంగూరు -30,787/-
(14) M శాంతమ్మ -పంగూరు – 22,400/-
(15)-B మునిశేఖర్ – చెల్లూరు sccolony -61,441/-
(16)-చియ్యవరం పొన్నయ్య – కాట్రకాయలగుంట -22,114/-
మొత్తం -:7,72,805/ప్రతి లబ్ధిదారుని ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వడం జరిగింది.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…..
RELATED ARTICLES

