అక్కంపేట్//మనప్రజాప్రతినిధి. జనవరి.9
రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆదేశాల మేరకు రేపు మన అక్కన్నపేట మండలం లో ఉచిత మెగా వైద్య క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది 14 విభాగాలకు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్ ల తో మెగా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపులో ఉచితం మందులు మరియు అవసరమైతే అనారోగ్య సమస్యలు ఉంటే వారికి మెరుగైన చికిత్సలు చేయబడును కావున మండల ప్రజలు అందరూ సద్వినియో చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి సమయం రేపు ఉదయం 9 గంటల కు ప్రారంభం స్థలం అక్కన్నపేట మండల లోని ప్రభుత్వ ఆస్పటల్ లోచిన్నా నాయక్ పంతులుతండా సర్పంచ్

