మనప్రజాప్రతినిధి//సిద్దిపేట.జనవరి2
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బోనాల హిమాన్షు కు కుటుంబ సభ్యులు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
హిమాన్షు తల్లిదండ్రులు బోనాల శ్రీకన్య-రమేష్ తమ కుమారుడికి ఆయురారోగ్యాలు,విద్యాభివృద్ధి కలగాలనిఆకాంక్షించారు.కుటుంబ సభ్యుల ఆశీస్సులతో హిమాన్షు జీవితంలో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటు-నానమ్మ, తాతయ్యలు బోనాల లలిత-నర్సింలు,పెద్దమ్మ,పెద్దనాన్నలుసంధ్య- స్వామి,అన్నయ్య,అక్కలుచెర్రీ-హిమశ్రీ(హాని),అమ్మమ్మ,తాతయ్యలుపద్మ-దేవయ్య,పెద్దమ్మలు,పెద్దనాన్నలు,అక్కలు,చెల్లెల్లు.బంధుమిత్రులు హిమాన్షు కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

