Friday, February 27, 2026
ads
Homeతెలంగాణ13వ వార్డు అభ్యర్థిగా మహా రుద్రప్ప నామినేషన్

13వ వార్డు అభ్యర్థిగా మహా రుద్రప్ప నామినేషన్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ జనవరి 28:  పురపాలక సంఘం ఎన్నికల నామినేషన్ ల ప్రక్రియలో భాగంగా ఖేడ్ మున్సిపాలిటీలోని 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మహా రుద్రప్ప(మారుతి పటేల్) బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్బంగా మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular