📄 ePaper
Friday, June 26, 2026
Homeఆంధ్రప్రదేశ్సీఎం కు ఘన స్వాగతం

సీఎం కు ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

గుంటూరు,జనవరి 5:(మనప్రజాప్రతినిధి):గుంటూరు నగరంలోని శ్రీ సత్య సాయి స్పిరిచ్యువల్ సిటీలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందజేసి ఆహ్వానం పలుకుతున్న గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని)

RELATED ARTICLES
- Advertisment -

Most Popular