📄 ePaper
Friday, June 26, 2026
Homeఆంధ్రప్రదేశ్టీటీడీకి గుంటూరు విద్యా సంస్థల అధినేత రూ.కోటి విరాళం

టీటీడీకి గుంటూరు విద్యా సంస్థల అధినేత రూ.కోటి విరాళం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్31
గుంటూరుకు చెందిన విజ్ఞాన్స్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.కోటి విరాళాన్ని అందజేశారు.ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు విరాళం డీడీని దాత లావు రత్తయ్య అందజేశా రు.ఈ సందర్భంగా విద్యా రంగ అభివృద్ధికి లావు రత్తయ్య చేస్తున్న సేవలను ప్రశంసించిన టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, దాతను ఘనంగా అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular