మనప్రజాప్రతినిధి//మనకొండూరు తేదీ 08 జనవరి
ఇల్లంతకుంట మండలంలోని వేల్జిపురం గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నాయిని నవీన్ కుమార్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.వార్డుల్లో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అంతేకాకుండా విద్య వైద్యం కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.త్వరలోనే వార్డు మెంబర్ల సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో నూతన పనులకు శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు.
సమీక్షా సమావేశం నిర్వహించిన సర్పంచ్ నాయిని నవీన్ కుమార్
RELATED ARTICLES

