మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.జనవరి15
తెలంగాణ డయాగ్నస్టిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ను ఈరోజు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు తన చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించా రు.ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ఆరోగ్య రంగంలో డయాగ్నస్టిక్స్ సేవలు ప్రజారోగ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. సంఘం చేస్తున్న సేవలు అభినందనీ యమని ప్రశంసించా రు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, మున్సిపల్ చైర్పర్సన్ కడవేరు రాజనర్స్, మాజీ కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్ పాల్గొన్నారు.అలాగే తెలంగాణ డయాగ్నస్టిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శనిగరం తిరుపతి. పల్లెపుచిరంజీవి, మధు, ముజామిల్, బిక్షపతి, బట్టు సత్యనారాయణ, మల్లేశం, రౌఫ్ఉద్దీన్, పీర్ అహ్మద్, నవీన్, సాయి కృష్ణ, ఇజాజ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
తెలంగాణ”టిడిఏ డయాగ్నస్టిక్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా
RELATED ARTICLES

