📄 ePaper
Thursday, July 16, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురేవంత్ రెడ్డి చీరల పంపిణీతో మహిళలను మోసం చేస్తున్నారు

రేవంత్ రెడ్డి చీరల పంపిణీతో మహిళలను మోసం చేస్తున్నారు

📰 Generate e-Paper Clip

దేవరకొండ//మనప్రజా ప్రతినిధి:
గత పదేళ్లుగా కెసిఆర్ గారు బతుకమ్మ చీరలు ఇచ్చారని, గత రెండేళ్లుగా ఇవ్వకుండా
ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఇందిరమ్మపేరుతో చీరల పంపిణీచేస్తూ మహిళలను మోసం చేయాలని చూస్తున్నారు. ప్రతి నెల
మహిళలకు 2,500 లు
ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన
హామీని మరిచిందని,చీరలతో పాటు రెండేళ్లలో రావలిసిన 2500 ల చేయూత,పెన్షన్ బకాయిలు. ఆసరా పెన్షన్
4000 లు బకాయిలు మీ
ఇంటి ముందుకు ఓటు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను
నీలదీయండి. ఎన్నికలు
ఉన్నందునే  రేవంత్ రెడ్డి మహిళలకు చీరలు పంచుతున్నారు. లేకుంటే
ఒక్క జాకెట్ ముక్క కూడా ఇచ్చేవాడు కాదు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular