Sunday, March 8, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుతెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం కమిషనర్ వెల్లడించారు.

ఎన్నికల షెడ్యూల్:

  • మొదటి విడత: డిసెంబర్ 11
  • రెండో విడత: డిసెంబర్ 14
  • మూడో విడత: డిసెంబర్ 17

అంతేకాక, ప్రతి విడతకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ తేదీలను కూడా ప్రకటించారు.

నామినేషన్ వివరాలు:

  • మొదటి విడత నామినేషన్లు: నవంబర్ 27 నుంచి ప్రారంభం
  • రెండో విడత నామినేషన్లు: నవంబర్ 30 నుంచి
  • మూడో విడత నామినేషన్లు: డిసెంబర్ 3 నుంచిఎన్నికల నిర్వహణకు అవసరమైన భద్రతా చర్యలు, సిబ్బంది నియామకాలు త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
  • ఎన్నికల నిర్వహణకు అవసరమైన భద్రతా చర్యలు, సిబ్బంది నియామకాలు త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular