📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుశ్రీ హనుమాన్‌ మందిరం హుండీ లెక్కింపు ₹1,14,788 ఆదాయం నమోదు.

శ్రీ హనుమాన్‌ మందిరం హుండీ లెక్కింపు ₹1,14,788 ఆదాయం నమోదు.

📰 Generate e-Paper Clip

సంగారెడ్డి జిల్లా.
నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి)
సంగారెడ్డి జిల్లా లోపలి కోట ప్రాంతంలో ఉన్న శ్రీ హనుమాన్‌ దేవస్థానంలో శనివారం నాడు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగారం శ్రీనివాస్, ఎండోమెంట్ శాఖ అధికారులు శ్రీనివాస్, ఈవో శివ రుద్రప్ప సమక్షంలో భక్తుల సమక్షంలో పారదర్శకంగా హుండీని తెరిచి లెక్కింపు చేపట్టారు.హుండీలోని నాణేలు, నోట్లు, విరాళాలన్నీ ప్రత్యేక బృందం ద్వారా క్రమపద్ధతిలో వర్గీకరించి లెక్కించారు. భక్తులు గత కొన్నినెలలుగాచేసినవిరాళాలతోమొత్తం₹1,14,788ఆదాయంనమోదైంది.2023సెప్టెంబర్నుండినేటివరకుమొత్తంఆదాయం₹1,14,788ఈసందర్భంగామాట్లాడినఆలయకమిటీఅధ్యక్షుడునాగారంశ్రీనివాస్“హనుమాన్‌స్వామిఆశీస్సులతోఆలయానికివచ్చినప్రతిరూపాయిభక్తులవిశ్వాసానికినిదర్శనం.దేవదాయశాఖమార్గదర్శకాలమేరకుఈహుండీఆదాయంపూర్తిగాఆలయఅభివృద్ధి,నిర్వహణకార్యకలాపాలకోసంవిడతలవారీగావినియోగించబడుతుంది,”అనితెలిపారు.అలాగేఆలయపరిసరాలశుభ్రత,భక్తులసౌకర్యాలు,దీపారాధన,పండుగకార్యక్రమాలు,రంగరంగులఅలంకరణవంటిఅభివృద్ధికార్యక్రమాలకుఈనిధులుదోహదంచేస్తాయనికూడాఆయనవివరించారు.కార్యక్రమంలోపోలమనోహర, గాజుల అశోక్, జయరాం మనోహర్, బాలరాజు,పూజారిచంద్రశేఖర్, ప్రసాద్, కన్నా, రాంచరణ్, శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై హుండీ లెక్కింపును వీక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.