Friday, February 27, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్ఏపిఎస్ఆర్.టి.సీలోఎవరిరాజ్యంనడుస్తోంది?

ఏపిఎస్ఆర్.టి.సీలోఎవరిరాజ్యంనడుస్తోంది?

📰 Generate e-Paper Clip

ప్రజలపై ప్రతాపం… పాలకులపై ప్రశ్నలు!
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి.డిసెంబర్15
ప్రజలపన్నులతోజీతాలుతీసుకుంటూఅదేప్రజలనురోడ్డుపైదించే యడంఏరాజ్యాంగంఅనుమతించింది.తీర్థయాత్రలకువచ్చిన భక్తులు,ప్రయాణికులుబస్సెక్కితేటికెట్ కాదుఅవమానంఎదుర్కొంటున్నారు. సర్వర్లేదు.ఫోన్‌పేపనిచేయదు.”ఇవి సాంకేతికసమస్యలా?లేక వ్యవస్థాగతనిర్లక్ష్యమా? భారతదేశంమొత్తండిజిటల్ఇండియా అంటారు.ప్రపంచానికిడిజిటల్చెల్లింపుల్లోపాఠాలుచెబుతారు.అయితే APSRTC బస్సుల్లోమాత్రం అన్నిబ్యాంకులసర్వర్లు ఒకేసారి పడిపోతాయా లేదా ఇదిప్రయాణికులను వేధించేసాకాచేతిలోనగదు లేకపోతేమార్గమధ్యంలోదింపేయడమా.భక్తులభద్రతఎవరిది బాధ్యతఅర్ధరాత్రి,అడవుల్లో,హైవేలపైవదిలేస్తేవారికిఏమైన జరిగితేజవాబుఎవరుచెబుతారు.APSRTCప్రభుత్వసంస్థ. ప్రైవేటీకరణపేరుతోతప్పించుకోలేరు.డిపోమేనేజర్లనుంచికండక్టర్ల వరకూజీతాలుఎవరిడబ్బులతోవస్తున్నాయి. ప్రజలపన్నులతోనేఅయితేప్రజలేఓటువేసిఅధికారంలోకితెచ్చిన పాలకులుఈదారుణాలపైఎందుకుమౌనంగాఉన్నారు. ఎన్నికలముందుఇచ్చినహామీలుబస్సుదిగేస్టేజీలోనేదిగిపోయాయా. డిపో మేనేజర్లు ఉద్యోగులమాటవింటారు.కానీప్రజల గోడువినేఅధికారిఎవరుచీకటికోణంలో APSRTCనినవాబుల్లానడిపిస్తున్నదిఎవరు? ఇదిచిన్నసమస్యకాదు.ఇదిపరిపాలనావైఫల్యం. ఇదిప్రయాణికులహక్కులఉల్లంఘన.ఇదిప్రజాస్వమ్యంపై దాడి.ఇకనైనాప్రభుత్వాలుజవాబుదారిగానిలవాలి.టికెట్ యంత్రాలసమస్యకుశాశ్వతపరిష్కారంఇవ్వాలి. దురుసుప్రవర్తనచేసేసిబ్బందిపైచర్యలుతీసుకోవాలి. లేదంటేప్రజలఆవేదనరేపుప్రశ్నకాదుఉద్యమంఅవుతుంది. ప్రజలుఅడుగుతున్నారుపాలకులుసమాధానంచెప్పాలి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular