లాల్ లక్ష్మీపురం గ్రామంలో 5వార్డు లో కాంగ్రెస్ పార్టీ బలపరచిన పర్వతం చంద్రగిరి అధిక మెజార్టీతో గెలుపు
మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల,21
నేరేడు చర్ల మండలం లాల్ లక్ష్మీపురం గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లులో 5వ వార్డులో పర్వతం చంద్రగిరి అధిక మెజార్టీతో గెలిపించుకున్న 5వ వార్డు ప్రజలు, 5వ వార్డు నాయకుడు పర్వతం చంద్రగిరి మాట్లాడుతూ మా వార్డు ప్రజలకు ఎల్లవేళల అండగా ఉంటాను, 5వవార్డు ప్రజల కోసం నా వంతు సాయం ఉంటుంది ఎప్పటికప్పుడు వార్డు సమస్యలపై ఆరాతీసి ప్రజల సమస్యలు ప్రభుత్వాలకు చేరవేస్తాను. ఎప్పటికప్పుడు ప్రజలకు అండగా ఉంటాను కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన పథకాలు నా ఐదో వార్డు ప్రజలకు చేరే విధంగా నేను అన్ని విధాలుగా అండగా ఉంటాను…
5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పర్వతం చంద్రగిరి భారీ మెజార్టీతో గెలుపు
RELATED ARTICLES

