TELANGANA
లలిత త్రిపుర సుందరి అవతారంలో దుర్గామాత
•శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక అలంకరణ – అమ్మవారికి 108 కిలోల ఒడిబియ్యం సమర్పణమనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.అక్టోబర్16మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా...







