Friday, February 27, 2026
ads
Homeతెలంగాణబడి మానేసిన పిల్లలు

బడి మానేసిన పిల్లలు

📰 Generate e-Paper Clip

మెదక్//మనప్రజాప్రతినిధి జనవరి 3:

విద్యార్థులకు చదువు ఎంతో గొప్పదని విద్యార్థులు బడి మానేసిఇంటి వద్ద ఉంటున్న పిల్లలను ఓ ఎస్ సి సర్వే ద్వారా కిషన్ సిఆర్పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిల్వర్ కాంప్లెక్స్ గారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముస్లాపూర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ గారితో కలిసి ముస్లాపూర్ గ్రామంలో ఓ ఎస్ సి సర్వే నిర్వహించడం జరిగింది గ్రామంలో బడి మానేసిన పిల్లలను గుర్తించడం జరిగింది మానేసిన పిల్లలను బడిలో  చేర్చమని పిల్లల తల్లి దండ్రులకు చెప్పడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular