“కొండపాక స్టేజ్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం – నాయకుల సందడి-మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామిని శాలువాతో సత్కరించిన మార్క సతీష్ కుమార్
సిద్దిపేటనియోజకవర్గం, మనప్రజాప్రతినిధి//జూలై3:
తెలంగాణ రాష్ట్ర గనులు మరియు కార్మిక శాఖ మంత్రి డా.గడ్డం వివేక్ వెంకటస్వామి శుక్రవారం సిద్దిపేటకు విచ్చేసిన సందర్భంగా కొండపాక స్టేజ్ వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకుడు మార్క సతీష్ కుమార్ మంత్రికి శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఇన్‌చార్జి పూజల హరికృష్ణ, రాష్ట్ర నాయకులు దాస అంజయ్య, బొమ్మల యాదగిరి, మగ్గం లక్ష్మి, పట్టణ అధ్యక్షుడు అత్తు గయాస్, లహరి లక్ష్మి, రజిని, సనా, ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపికృష్ణ, సాంబమూర్తి, సిద్దిపేట జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ రషాద్, రాజ్ బహదూర్, బిక్షపతి, జక్కుల సిద్ధిరాములు, నవీన్ గౌడ్, వాహబ్, మల్లేశం, నరేష్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిద్దిపేట పర్యటనకు వచ్చిన మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామికి కొండపాకలో ఘన స్వాగతం.
RELATED ARTICLES


