మెదక్ జిల్లా అల్లాదుర్గం//మనప్రజాప్రతినిధి:
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ చౌరస్తా వద్ద రోడ్డుపై నీరు వృధా పోతున్న పట్టించుకోకుండా మిషన్ భగీరథ అధికారులు ఏం చేస్తున్నారు. ఈ వాటర్ గడి పెద్దాపూర్ తండా ముస్లాపూర్ ,ముస్లాపూర్ తాండ, రామ్సన్ పల్లి తండా గ్రామ ప్రజలకు నీటి సమస్య ఏర్పడుతుంది వచ్చేది ఎండాకాలం కావున అధికారులు స్పందించి ఈ లీకేజీ ను పూర్తి చేయాల్సిందిగా అధికారులను కోరుతున్నారు.

