📄 ePaper
Thursday, July 16, 2026
Homeతెలంగాణమహమ్మద్ అబ్దుల్ శాయాన్ ,కు పుట్టినరోజు శుభాకాంక్షలు

మహమ్మద్ అబ్దుల్ శాయాన్ ,కు పుట్టినరోజు శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి/రాజన్న సిరిసిల్ల
ఫిబ్రవరి,27

రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం రోజునా 4వ పుట్టినరోజు జరుపుకుంటున్న మహమ్మద్ అబ్దుల్ శాయాన్ ఈ సందర్భంగా ఆయనకు జిల్లా ప్రజల తరపున మరియు ‘మా ప్రజాప్రతినిధి’ పత్రిక యాజమాన్యం తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము
శాయాన్ నువ్వు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రముఖులు మరియు కుటుంబ సభ్యులు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారి శాయాన్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు కోరుతున్నాం
హపి బర్త్ డే,మహమ్మద్ అబ్దుల్ శాయాన్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular