📄 ePaper
Friday, August 28, 2026
Homeతెలంగాణఅమ్మవారి మొక్కు చెల్లించుకున్న హస్నాబాద్ బోయిని కళావతి క్రీ శె అడివయ్య  ముదిరాజు కుటుంబం

అమ్మవారి మొక్కు చెల్లించుకున్న హస్నాబాద్ బోయిని కళావతి క్రీ శె అడివయ్య  ముదిరాజు కుటుంబం

📰 Generate e-Paper Clip

సంగారెడ్డిజిల్లా,రాయికోడ్ నవంబర్ 15:సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం హస్నాబాద్ గ్రామనికి చెందిన బోయిని కళావతి క్రీ శె అడివయ్య కుటుంబ సమేతంగా ఏడుపాయల వన దుర్గ భవాని మాతాకు బోనాలు సమర్పించి శివశక్తుల పూనకాలతోడప్పు వాయిద్యాలతో కుల బంధువులు  పెద్దకుమారుడు తెలంగాణ రాష్ట్ర యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు శేఖర్ సివిల్ కాంట్రాక్ట్ సూపర్వైజర్ సురేష్ మనుమరాలు రేణుక మనుమడు హేమంత్ కూతురు స్వప్న మనుమండ్లు భరత్  దీక్షిత్ మొక్కులు చెల్లించి వారీ ఇంటి దేవతకు మొక్కుకున్నారు వారికీ ఆలయ సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగింది ఈయొక్క కార్యక్రమంలో శేఖర్ వాలా బావ శ్రీశేలం అక్క నర్సమ్మ చిన్నమ్మ లక్ష్మి బాబాయ్ ఈశ్వరయ్య తమ్ముండ్లు లక్ష్మణ్ గౌడ్,శశికాంత్ గౌడ్, మిట్టు, సాలె జగదీష్,గ్రామ ప్రజలు సోదరా సోదరి మనులు భారీగా పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ప్రతిఒక్కరికి ఆలయ సిబ్బందికి అలాగే దుర్గమ్మ తల్లి భక్తుడు శేఖర్ ముదిరాజు రాయికోడ్ మండలం లోని ప్రజలు అందరు అధికారులు అనధికారులు సోదరా సోదరి మనులు అన్నా తమ్ములు రైతులు ప్రతి ఒక్కరు సుభిక్షంగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని దుర్గమ్మ తల్లిని ముక్కుకోవడం జరిగింది అలాగే వచ్చే ఎన్నికల్లో జడ్పిటిసిగా భారీ మెజార్టీతో గెలుపొందాలని మొక్కుకోవటం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.