📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణనేరేడుచర్ల మండలములో పసర కలకలం రేపుతున్న సంఘటన ,కొడుకు కావాలంటే పసరు తాగితే కొడుకు తప్పకుండా...

నేరేడుచర్ల మండలములో పసర కలకలం రేపుతున్న సంఘటన ,కొడుకు కావాలంటే పసరు తాగితే కొడుకు తప్పకుండా పుడుతుండు….

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల:

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం, నేరేడుచర్ల చుట్టుపక్క గ్రామాల్లో మూఢనమ్మకాలతో నిండిపోతున్న ప్రజలు పసరు తాగితే కొడుకు పుడతాడని నమ్మకంతో ఆడపిల్లలను ఇబ్బందులకు గురి చేస్తున్న భర్తలు భవిష్యత్తులో పసరు తాగడం వల్ల ఆడపిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆడపిల్ల అమ్మానాన్నలు చాలా బాధపడుతున్నారు దీనిపై అధికారులు తక్షణమే స్పందించి చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆడపిల్ల కుటుంబం తల్లిదండ్రుల ఆవేదన,అతి త్వరలో నిజ నిజాలు 2రెండో భాగంలో

RELATED ARTICLES
- Advertisment -

Most Popular