📄 ePaper
Sunday, July 26, 2026
Homeజాతియంకేంద్రం మరో కీలక నిర్ణయం

కేంద్రం మరో కీలక నిర్ణయం

📰 Generate e-Paper Clip

87 అనధికార లోన్ యాప్స్‌పై నిషేధం ప్రజలను వేధిస్తున్న, చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 87 ఫేక్ లోన్ యాప్స్‌ని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది.సైబర్ మోసాలు,వడ్డీ దోపిడీలు, వ్యక్తిగత డేటా దుర్వినియోగం, హరాస్మెంట్‌ పై దేశవ్యాప్తంగా వరుసగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది.డిజిటల్ లోన్ యాప్స్‌పై పర్యవేక్షణను మరింత కఠినతరం చేయాలని కేంద్రం నిర్ణయిం చింది.ఆర్బీఐ & ఐటీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చేసిన సమగ్ర సమీక్ష అనంతరం ఈ 87 యాప్స్‌పై తక్షణ నిషేధం విధించినట్లు సమాచారం.ప్రజలు నమ్మదగిన, ఆర్బీఐ అనుమతితో పనిచేసే బ్యాంకులు లేదా NBFCల ద్వారా మాత్రమే రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరిక.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular