📄 ePaper
Monday, July 27, 2026
Homeఆంధ్రప్రదేశ్శ్రీకాళహస్తి డిఎస్పి చేతులమీదుగాదివ్యాంగులకునిత్యవసర వస్తువులు పంపిణీ......

శ్రీకాళహస్తి డిఎస్పి చేతులమీదుగాదివ్యాంగులకునిత్యవసర వస్తువులు పంపిణీ……

📰 Generate e-Paper Clip

ప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి:

హెల్పింగ్ హాండ్స్ సంస్థ 167 నెలలుగా నిరంతరాయంగా దివ్యాంగులకు నిత్యవసర సరుకులు అందిస్తున్న ఏకైక సంస్థ హెల్పింగ్ హాండ్స్ అని ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీకాళహస్తి  డిఎస్పి  అన్నారు అదేవిధంగా హెల్పింగ్ హాండ్స్ కోసం చిత్రీకరించిన వీడియో కూడా డిఎస్పీ  చేతుల మీద ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్ సంస్థ నిర్వాహకులు మునీర్ బాషా న్యాయవాదులు జి రాజేశ్వరరావు గరికపాటి రమేష్ బాబు కంటా ఉదయ్ కుమార్, బాబా ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular