📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుశివాయిపల్లిలో బండారి నైనిక జన్మదిన వేడుకలు ఘనంగా

శివాయిపల్లిలో బండారి నైనిక జన్మదిన వేడుకలు ఘనంగా

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//శివాయిపల్లి గ్రామంతేదీ:8-12-2025,సోమవారం
శివయిపల్లి గ్రామంలో బండారి నైనిక జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఘనంగా నిర్వహించారు. చిన్నారిపై ఆశీస్సులు కురిపిస్తూ పెద్ద సంఖ్యలో గ్రామస్థులు హర్షాతిరేకాలతో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి నైనిక తల్లిదండ్రులు పోచవ్వ, బండారి మల్లేశం, అన్నయ్య బండారి రఘు, నానమ్మ బండారి ఎల్లవ్వ, బంధువులు రాజయ్య, బండారి ఏసు, అలాగే కురివడ పూర్తి, కుర్తివాడ సత్తమ్మ, కుర్తివాడ విఠాల్, కుర్తివాడ విజయ, కుర్తివాడ శ్రీనివాస్, కుర్తివాడ జగన్, కొప్పులపల్లి నుంచి చందు తదితరులు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.వేడుకలో పిల్లలు ఆటపాటలతో సందడి చేస్తూ ఆనందంగా గడిపారు. కుటుంబ సభ్యులు అతిథులకు ఆతిథ్య సేవలు అందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular