📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణఆశీర్వదించండి అభివృద్ధి చేస్తాను

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తాను

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ జనవరి 29:

ఖేడ్ మున్సిపాలిటీలోని 11వ వార్డులో బిఆర్ఎస్ తరపున కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని అభ్యర్థి బాదల్ గామ వర్ష భర్త నగేష్ అన్నారు.మున్సిపల్ ఎన్నికల సందర్బంగా 11వ వార్డుకు ఖేడ్ లోని మున్సిపల్ సమావేశ మందిరంలో గురువారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే కాకుండా అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తాను అన్నారు.వార్డులో పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న సమస్యలను పరిష్కరిస్తాను అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular