📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణ11వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చీలపల్లి రుక్మిణి

11వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చీలపల్లి రుక్మిణి

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ జనవరి 30:

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఖేడ్ మున్సిపాలిటీలో 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా చీలపల్లి రుక్మిణి భర్త గోపాల్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్బంగా స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు బుధవారం నామినేషన్ పత్రాలు అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular