📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణపోగుల రాజు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

పోగుల రాజు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

📰 Generate e-Paper Clip

చిన్న శంకరంపేట్//
మనప్రజాప్రతినిధి

ఇట్టి కార్యక్రమంలో  జిల్లా కార్యవర్గ సభ్యులు బాగా గౌని సురేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి నైన బోయిన దశరథం, మండల ఉపాధ్యక్షుడు మేడి శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు వనం నర్సింలు, మరియు జిల్లా నాయకులు   లింగం గౌడ్, చంద్రమౌళి, శివుడు , చందంపేట బూత్ అధ్యక్షుడు ఎరుకల శ్రీనివాస్ మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular