📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఅల్లదుర్గం మండలంలో అక్రమ మద్యం అమ్మకాలు – పోలీస్ చాప్టర్, 2 షాపుల్లో పట్టివేత

అల్లదుర్గం మండలంలో అక్రమ మద్యం అమ్మకాలు – పోలీస్ చాప్టర్, 2 షాపుల్లో పట్టివేత

📰 Generate e-Paper Clip

మెదక్, మన ప్రజా ప్రతినిధి // నవంబర్ 27.
ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో అల్లదుర్గం మండలంలో అక్రమ మద్యం రవాణా,విక్రయాలపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.గడిపెద్దాపూర్ గ్రామంలోని రెండు కిరాణా షాపుల్లో అక్రమంగామద్యంవిక్రయిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం ఆధారంగా ఎస్సై శంకర్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.తనిఖీల్లో గిరాకీకి దాచిపెట్టిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం విక్రయాలుఅశాంతికిదారితీసేప్రమాదంఉన్నందునకఠినచర్యలుతీసుకుంటామనిఎస్సైశంకర్ హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular