📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణచైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు

చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు

📰 Generate e-Paper Clip

_సబ్ ఇన్స్పెక్టర్ చైతన్య కిరణ్ హెచ్చరిక

ప్రజాప్రతినిధి//రాయి కోడ్ 8/1/2026

రాయికోడ్ మండల కేంద్రంలోని సంక్రాంతి పండగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడానికి ఉపయోగించే చైనా మంజ మల్లా మనుషులు, పక్షులకు, జంతువులకు ప్రాణాపాయం కలుగుతుందని, దీని ప్రభుత్వం నిషేధించినప్పటికీ కొందరు దుకాణదారులు విక్రమిస్తున్నారని రాయికోడ్ మండల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చైతన్య కిరణ్ తెలిపారు బుధవారం నాడు ఆయన మాట్లాడుతూ చైనా మాంజను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular