TELANGANA
డ్రైసీడ్ ట్రీట్మెంట్పై తోర్నాలలో వ్యవసాయ విద్యార్థుల శిక్షణ కార్యక్రమం
•కార్బెండాజిమ్"వినియోగంపైరైతులకు ప్రత్యక్ష మార్గదర్శనంసిద్దిపేటనియోజకవర్గం.ఫిబ్రవరి26(మనప్రజాప్రతినిధి):తొర్నాలగ్రామంలోడ్రైసీడ్"ట్రీట్మెంట్ పద్ధతిపైబాబుజగ్జీవన్ రాం కాలేజీ అఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.గ్రామీణ వ్యవసాయ అనుభవంలో భాగంగా చేపట్టిన ఈ శిక్షణ రైతులకు శాస్త్రీయ వ్యవసాయ విధానాలపై స్పష్టతనిచ్చింది.ప్రతి...





