📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణకేవల్ కిషన్ విగ్రహాలకు  పూలమాలవేసి నివాళులు అర్పించిన జన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత                          

కేవల్ కిషన్ విగ్రహాలకు  పూలమాలవేసి నివాళులు అర్పించిన జన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత                          

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//చేగుంట నవంబర్ 15,

మెదక్ జిల్లా చేగుంట మండలం పొలం పల్లి గ్రామ శివారులో ఉన్న కేవలం కిషన్ ఆనందాదేవి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అనంతరం ఆమె మాట్లాడుతూ దొరల పెత్తందారులను ఎదిరించి పేదలకు అండగా నిలిచారని కేవలం కిషన్ అని అయన ఆశయ మార్గంలో జాగృతి పనిచేస్తుందని ఆమె అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular