📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణదొమ్మటలో బెదిరింపులకు పాల్పడుతున్న ఆ ఫీల్డ్ ఆఫీసర్…

దొమ్మటలో బెదిరింపులకు పాల్పడుతున్న ఆ ఫీల్డ్ ఆఫీసర్…

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//దౌల్తాబాద్, ఏప్రిల్ 18:

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం పరిధిలోని దొమ్మాట గ్రామం యూనియన్ బ్యాంక్ పై ప్రజా ప్రతినిధి పత్రిక కథనంలో వచ్చిన వార్తకి ప్రజలలో భారీ స్పందన రావడంతో అక్కడ గ్రామాల్లో ఉన్న రైతులు క్రాప్ లోన్ కోసం బ్యాంకుకు రావడంతో మీరు వార్తపై ఎలా స్పందిస్తారు అని రైతుల మీదికి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, క్రాప్ లోన్ ఫైల్ పై తిరుకాసులు చూపడం బెదిరించడం రైతులకు ఇబ్బంది పెడుతున్న ఆ దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామం ఫీల్డ్ ఆఫీసర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular