📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణఆపన్న హస్తుడు ఎర్రబోలు రాజారెడ్డి

ఆపన్న హస్తుడు ఎర్రబోలు రాజారెడ్డి

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//సిద్దిపేట,నర్సాపూర్

ఇటీవల మరణించిన  సిద్దిపేట మున్సిపాలిటీ  నర్సాపూర్ డబుల్ బెడ్ రూమ్ లో   మృతిని నిరుపేద  కుటుంబానికి ఎర్రబోలు రాజారెడ్డి తరఫున వారికుటుంబానికిఆర్థిక సహాయం అందించడం జరిగింది.
  వెంటనే స్పందించి తక్షణ  సహాయంగా  ఆ కుటుంబానికీ నిత్యావసర సరకులు అందించడం జరిగింది. ఈ సందర్బంగా రాజారెడ్డి మాట్లాడుతూ కష్టం లో ఉన్న కుటుంబా లకు తన వంతు చిరు సహాయం చేయడం లో తానేప్పుడు ముందు ఉంటానని  ఇదివరకు కూడా అనేక కుటుంబా లకు సహాయం అందించడం జరిగింది అని చెప్పడం జరిగింది.  చాలా నిరుపేద కుటుంబం ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మీ వంతు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము..ఈ కార్యక్రమం లో మిత్రులు, కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది. మిత్రులు పాల్గొనడం జరిగింది…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular