📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం

ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మెదక్ జిల్లా:

మన ప్రజాప్రతినిధి తెలుగు దినపత్రిక  ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం మరియు ముదిరాజ్ మహాసభ ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకోని జిల్లా కెంద్రంలో భవన నిర్మాణ స్థలం లొ జిల్లా అధ్యక్షులు మానేగాళ్ల  రామకృష్ణయ్య  ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు ఈ కారిక్రమానికి

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి అక్షయ్ కుమార్, బండి గోపాలకృష్ణ, బండ నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు పేట స్వామి, అంతం గారివెంకటేశం, జిల్లా ప్రచార కార్యదర్శి కుర్తివాడ శేఖర్, కల్వర్తి కిష్టయ్య, తాటి స్వామి, నల్ల యాదగిరి, తాటి పోచయ్య,  కోలా నవీన్, తస్త్రం దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular