Monday, March 9, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుసూరారం గ్రామ బిఆర్ఎస్ సర్పంచ్ కు నామినేషన్ వేసిన అన్వర్ పటేల్

సూరారం గ్రామ బిఆర్ఎస్ సర్పంచ్ కు నామినేషన్ వేసిన అన్వర్ పటేల్

📰 Generate e-Paper Clip

సదాశివపేట నవంబర్ 28 (మన ప్రజాప్రతినిధి)
సదాశివపేటమండలంమద్దికుంటగ్రామంలోశుక్రవారంనాడు.బిఆర్ఎస్ అన్వర్  పటేల్ సర్పంచ్ కు నామినేషన్ వేశారు గ్రామ అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి పనిచేస్తానని అన్నారు గ్రామములో మంచి పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి మనిషి ఆయన ఎవరు పిలిచినా ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరికైనా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ గ్రామంలో అందుబాటులో ఉంటాను  ఈ యొక్క నామినేషన్ వేసిన తర్వాత ఆయన. నేను ఈ యొక్క గ్రామం నుండి సర్పంచ్ కు నామినేషన్ వేయడం జరిగింది గ్రామస్తులందరూ కలిసినాకుసహకరించినట్లయితే నేను ఇప్పుడు ఎల్లప్పుడు మీ కొడుకుల మీ తమ్ముడిలా మీ అన్నల మీవెంటేఉండిగ్రామఅభివృద్ధికోసంగ్రామసమస్యలనుపరిష్కరించడంలోపైఅధికారులవద్దకుతీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ఎప్పుడైనా ఏసమయంలో నైనా రాత్రి కానీ పగలు కానీ ఎవరికి ఇబ్బంది ఉన్నా చేతకాని వారైనా సరే ఫోన్ చేస్తేక్షణాల్లోఅందుబాటులో ఉంటాఅనిఆయనమాటల్లోచెప్పడంజరిగింది.దీనికివెనకఉన్నటువంటి వార్డు మెంబర్స్ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. మహమ్మద్ అన్వర్ సర్పంచ్ అని పెద్ద ఎత్తున నినాదాలు గ్రామస్తులు  చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular