📄 ePaper
Thursday, July 16, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసూరారం గ్రామ సర్పంచ్ కు నామినేషన్ దాఖలు మహమ్మద్ సలవుద్దిన్

సూరారం గ్రామ సర్పంచ్ కు నామినేషన్ దాఖలు మహమ్మద్ సలవుద్దిన్

📰 Generate e-Paper Clip

సదాశివపేట నవంబర్ 28 (మన ప్రజాప్రతినిధి)
సదాశివపేట మండలం మద్దికుంటగ్రామంలో శుక్రవారం నాడు.మహమ్మద్ సలవుద్దిన్ సర్పంచ్కునామినేషన్ వేశారు గ్రామ అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి పనిచేస్తానని అన్నారు గ్రామములో మంచి పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి మనిషి ఆయనఎవరుపిలిచినా ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరికైనా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ గ్రామంలోఅందుబాటులోఉంటాను  ఈ యొక్క నామినేషన్ వేసిన తర్వాత ఆయన. నేను ఈ యొక్క గ్రామం నుండి సర్పంచ్ కు నామినేషన్ వేయడంజరిగింది.గ్రామస్తులందరూ కలిసి నాకుసహకరించినట్లయితే నేను ఇప్పుడు ఎల్లప్పుడు మీ కొడుకుల మీ తమ్ముడిలా మీ అన్నల మీవెంటేఉండిగ్రామఅభివృద్ధికోసంగ్రామసమస్యలనుపరిష్కరించడంలో పై అధికారుల వద్దకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా రాత్రి కానీ పగలు కానీ ఎవరికి ఇబ్బంది ఉన్నా చేతకాని వారైనా సరే ఫోన్ చేస్తేక్షణాల్లోఅందుబాటులో ఉంటా అని ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. దీనికి వెనక ఉన్నటువంటి వార్డు మెంబర్స్ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. మహమ్మద్ సలవుద్దిన్ సర్పంచ్ అని పెద్ద ఎత్తున నినాదాలు గ్రామస్తులు  చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular