Wednesday, April 15, 2026
ads
Homeతెలంగాణవరి దాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు

వరి దాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు

📰 Generate e-Paper Clip

_ఎస్ఐ పోచయ్య

మెదక్ మనప్రజాప్రతినిధి//నవంబర్ 18:

మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు మెదక్ జిల్లా రేగోడు మండల పరిధిలోని మెయిన్ రోడ్లపై రైతులు పండించిన ధాన్యం ఆరబోస్తే చట్టరీత చర్యలు తీసుకుంటామని ఎస్సై పోచయ్య అన్నారు. రోడ్లపై ఆరబోయడంతోవాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని రోడ్లపై వడ్లు ఆరబోస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular