📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుపుల్లూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సానుభూతి కార్యక్రమం.

పుల్లూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సానుభూతి కార్యక్రమం.

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//సిద్దిపేట నియోజకవర్గ.జనవరి9
పుల్లూరు గ్రామానికి చెందిన కుంచం రాజయ్య అకాల మరణంతో విషాదంలో ఉన్న వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగాఉంటుంద ని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మార్కసతీష్ కుమార్ అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మార్క సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదిగొం డ సురేష్, దుబ్బరాజు, మార్క రాహుల్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్రె కనకయ్య, పేరువ రాములు కలిసి బాధిత కుటుంబా నికి 50 కిలోల బియ్యం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాట్లాడిన మార్క సతీష్ కుమార్ గారు, కుంచం రాజయ్య కుటుంబానికి ఎల్లవేళ లా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ తరఫు న అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.