Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుమెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు జన్మదిన శుభాకాంక్షలు

మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు జన్మదిన శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లా:మనప్రజాప్రతినిధి//జనవరి10
మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారికి జన్మదిన సందర్భంగా నియోజకవర్గం ప్రజలు, కాంగ్రెస్ నాయకులు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా చందంపేట్ మాజీ ఎంపిటిసి ఉప్పుల శివకుమార్, తాటికొండ రామకృష్ణ, శేరి లక్ష్మి, డోలు నరేష్, గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు శేరి స్వామి, గూడూరు రాజు, గిరికల నర్సింలు, ముత్తాటి వెంకటేశం, ఉప్పలపు నాగులు, బుక్క యాదగిరి తదితరులు పాల్గొని మైనంపల్లి హనుమంతరావు గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలుతెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మైనంపల్లి హనుమంతరావు గారు ఆయువు ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular