📄 ePaper
Friday, August 21, 2026
Homeఆంధ్రప్రదేశ్మృతుని కుటుంబానికి బియ్యం అందజేసిన శీనన్న.

మృతుని కుటుంబానికి బియ్యం అందజేసిన శీనన్న.

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల,మే21

సూర్యాపేట జిల్లా నేరేడు చర్ల మండలం లాల్ లక్ష్మి పురం గ్రామంలో గత వారం రోజుల క్రితం  విషాద ఘటన చోటు చేసుకుంది  గ్రామ ఉపసర్పంచ్  ధనమ్మ భర్త  సంజీవ మరణం  గ్రామంలో విషాదఛాయల అలుముకున్నాయి సంజీవ అకాల మరణం గ్రామంలో తీవ్రంగా కలిసి వేసింది. మరణించిన విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధి పత్రిక, ప్రజాప్రతినిధి టీవీ ఛానల్ చైర్మన్  గంజాయి శ్రీనివాస్ మృతుని  కుటుంబానికి 25 కేజీల బియ్యం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.లాల్ క్ష్మీపురం మూడో వార్డు పెద్దదనమ్మ, బిజెపి మాజీ మండల అధ్యక్షుడు పవన్ కుమార్, హుజూర్ నగర్ నియోజకవర్గ రిపోర్టర్ గంజాయి పరంజ్యోతి, గురువయ్య యాదవ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాంబాబు గౌడ్, ఎడవల్లి యాదగిరి, తదితరులు పాల్గొని మృతుని భార్యను  ఓదార్చి మనోధైర్యాన్ని నింపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.