Thursday, June 18, 2026
ads
Homeతెలంగాణగోడౌన్ లో ఆకస్మిక తనిఖీ చేసిన గిడ్డంగుల శాఖ చైర్మన్

గోడౌన్ లో ఆకస్మిక తనిఖీ చేసిన గిడ్డంగుల శాఖ చైర్మన్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి// కూసుమంచి జూన్ 18

ఖమ్మం జిల్లా,నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ లోని గిడ్డంగుల సంస్ధ గోడౌన్ లను రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు…గోడౌన్ లో నిల్వ చేస్తున్న బియ్యాన్ని పరీశీలించారు..తనిఖీల్లో భాగంగా నిల్వలకు సంబంధించినరికార్డులు,భధ్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు…గోడౌన్ లో ఉన్న స్టాకు రిజిస్టర్ ను రిజిస్టర్ ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular